Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MLC బొత్సతో నెల్లిమర్ల YCP అద్యక్షుడు బేటీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 5:58 PM విజయనగరంGeneral
MLC బొత్సతో నెల్లిమర్ల YCP అద్యక్షుడు బేటీ - Udayam
శాసనమండలి విపక్ష నేత , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆదివారం నెల్లిమర్ల వైసీపీ అధ్యక్షుడిగా గదల సన్యాసినాయుడు మర్యాద పూర్వకంగా బేటి అయ్యారు. నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన తర్వాత ఆయన బొత్స ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా తనను సమన్వయకర్తగా నియమించినందుకు కృతజ్ఞత తెలిపారు. అనంతం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించారు.

Comments

G
Loading comments...