వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగూడూరు ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజల సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.
Comments
Loading comments...

