Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ బాలుర హాస్టల్లో ఎమ్మెల్యే తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:51 AM ఏలూరుGeneral
బీసీ బాలుర హాస్టల్లో ఎమ్మెల్యే తనిఖీ - Udayam
కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. భోజనశాల, ఆర్వో వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, గదులు, పరిసరాలను పరిశీలించి, భోజనం నాణ్యత, మెనూను తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అసౌకర్యం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...