వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన గృహ సముదాయాలను గురువారం సీఎం చంద్రబాబు పరిశీలించారు.
గృహ సముదాయాల్లో కల్పించిన మౌలిక వసతులు, వివిధ సౌకర్యాలను సీఎం స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెంట మంత్రులు, పలువురు అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

