వార్తలకు తిరిగి వెళ్లండి

వేంసూరు మండలం భీమవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి శుక్రవారం ప్రారంభించారు. నూతన భవనంతో పంచాయతీ కార్యకలాపాలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.
భవనం ప్రారంభంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

