Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్‌తో ఎమ్మెల్యే విజయచంద్ర భేటీ

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 12:41 PM పార్వతీపురం మన్యంఆంధ్రప్రదేశ్
స్పీకర్‌తో ఎమ్మెల్యే విజయచంద్ర భేటీ - Udayam
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలోని పలు ముఖ్యమైన అంశాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి విషయాలను ఎమ్మెల్యే స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.

Comments

G
Loading comments...