Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కోరుట్ల' ఎమ్మల్యేనా 'మెట్ పల్లి' ఎమ్మల్యేనా?

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:43 AM జగిత్యాలGeneral
'కోరుట్ల' ఎమ్మల్యేనా 'మెట్ పల్లి' ఎమ్మల్యేనా? - Udayam
మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంపై ఎమ్మెల్యే హోదా తప్పుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. కోరుట్ల ఎమ్మెల్లే సంజయ్‌కుమార్‌ పేరుకు కింద ‘మెట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే’గా పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలోనే ఈ పొరపాటు జరగడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఒకప్పటి మెట్‌పల్లి నియోజకవర్గం మళ్లీ ఏర్పడిందా?’ అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...