Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 29, 2026 3:26 PM అనకాపల్లి General
ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం విజయవంతం కావాలని కోరుతూ ఎమ్మెల్యే చోడవరంలోని కేఎస్‌ఎస్‌ఎస్‌ రాజు స్వయంభు వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ప్రారంభోత్సవం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ప్రార్థించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారిణి కిరణమై, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...