Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తల్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 10, 2026 11:36 AM కడపGeneral
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తల్ - Udayam
మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తల్లి పుట్టా పోలమ్మ శుక్రవారం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ యాదవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Comments

G
Loading comments...