Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇక్కిరి రాము మృతదేహానికి ఎమ్మెల్యే పల్లా నివాళి

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 8:29 PM జనగామ General
ఇక్కిరి రాము మృతదేహానికి ఎమ్మెల్యే పల్లా నివాళి - Udayam
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 22వ వార్డు నివాసి ఇక్కిరి రాము భౌతికకాయానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...