Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పాదయాత్రపై కూటమి నేతల సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:24 AM తూర్పుగోదావరి General
ఎమ్మెల్యే పాదయాత్రపై కూటమి నేతల సమీక్ష - Udayam
సెప్టెంబరు 5న నల్లజర్ల నుంచి ద్వారకాతిరుమల వరకు ఎమ్మెల్యే వెంకటరాజు చేపట్టనున్న పాదయాత్రపై కూటమి నేతలు సమీక్షించారు. ప్రకాశరావుపాలెంలో సోమవారం రాత్రి ఏఎంసీ ఛైర్మన్‌ బ్రహ్మరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలు సమాలోచించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, జమ్ముల సతీశ్, పసుమర్తి రతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...