వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నేడు హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌లను కలవనున్నారు. తనపై చిన్నారెడ్డి తప్పుడు ఆరోపణలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయనున్నారు.
చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని నేతలను కోరనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

