Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 17, 2026 8:50 AM నిజామాబాద్General
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ - Udayam
ఎల్లారెడ్డి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు వినతిపత్రం అందజేశారు. మౌలిక వసతులు కల్పించాలని కోరారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం, మల్తుమ్మెద గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న రైతుల పట్టా పాస్ పుస్తకాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...