వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్తు కోతలు విధిస్తున్నారని, దీనివల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని, నాణ్యమైన సింగరేణి బొగ్గును పక్క రాష్ట్రాలకు తరలిస్తూ తెలంగాణను మళ్లీ చీకట్లోకి నెట్టేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
Comments
Loading comments...

