Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం రామయ్య భూములు కబ్జా

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 17, 2026 8:42 AM ఖమ్మంGeneral
భద్రాచలం రామయ్య భూములు కబ్జా - Udayam
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన రూ.కోట్ల విలువైన భూములు ఆక్రమణలపాలవుతున్నాయి. ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న దేవుడి మాన్యంలో అక్రమార్కులు యథేచ్ఛగా వందలాది షెడ్లు నిర్మిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2018 నుంచి కౌలు చెల్లించడం మానేశారు. దేవస్థానానికి రూ.కోటికి పైగా బకాయిలు రావాల్సి ఉండగా, ఆక్రమణలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు.

Comments

G
Loading comments...