Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిగుమతులు పెరిగి కూరగాయల ధరలు గుర్రం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 17, 2026 8:46 AM నల్గొండGeneral
దిగుమతులు పెరిగి కూరగాయల ధరలు గుర్రం - Udayam
స్థానికంగా సాగు గణనీయంగా తగ్గడం మరియు డీజిల్ ధరల పెంపుతో రవాణా ఛార్జీలు భారం కావడంతో జిల్లాలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. టమాట మినహా మిగిలిన అన్ని రకాల కూరగాయల ధరలు రూ.5 నుండి రూ.25 వరకు పెరిగాయి. ప్రస్తుతం ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గడంతో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ తదితర ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు.

Comments

G
Loading comments...