Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి జూపల్లిని నిలదీసిన ఎమ్మెల్యే కోవలక్ష్మి

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 3:39 PM ఆసిఫాబాద్General
మంత్రి జూపల్లిని నిలదీసిన ఎమ్మెల్యే కోవలక్ష్మి - Udayam
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావును ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రశ్నించారు. అనంతరం ఆమె కార్యక్రమాన్ని బహిష్కరించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ నిలిపివేసిందని కోవలక్ష్మి ఆరోపించారు. ఆసిఫాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కాకుండా కాంగ్రెస్‌ నాయకులకు ఇస్తున్నారని ఆమె విమర్శించారు.

Comments

G
Loading comments...