Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 5:16 PM అనకాపల్లి General
రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - Udayam
అనకాపల్లి మండలం మాటూరులో రూ.3 కోట్ల ఆర్అండ్‌బీ నిధులతో చేపడుతున్న రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు. చోడవరం రోడ్డు నుంచి చింతనిప్పుల అగ్రహారం వరకు బీటీ రోడ్డు నిర్మాణ నాణ్యతపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు రవాణా సౌకర్యం త్వరగా అందేలా పనులను వేగవంతం చేయాలని, నిధులను సమర్థవంతంగా వినియోగించి నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...