వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి మండలం వేమవరం గ్రామంలో రూ.14.65 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన తరగతి గదులను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య బుధవారం ప్రారంభించారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా పునాదులు వేస్తోందని తాతయ్య అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారం అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

