Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే గళ్లా

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 05, 2026 12:51 PM గుంటూరుGeneral
మహిళా గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే గళ్లా - Udayam
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన మహిళా గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే గళ్లా మాధవి మహిళల నుంచి వినతులు స్వీకరించారు. పింఛన్లు, స్థల వివాదాలు, కుటుంబ ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలపై సమస్యలను విన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...