Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే దొంతి దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 7:21 PM వరంగల్General
ఎమ్మెల్యే దొంతి దిష్టిబొమ్మ దహనం - Udayam
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పెద్ది అభిమానులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, గిర్నిబావిలో శవయాత్ర నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ కక్షతోనే విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. అనుమతులు లేకపోవడంతోనే విగ్రహాన్ని తొలగించామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...