Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నేడు ఎమ్మెల్యేల అభివృద్ధి కార్యక్రమాలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 07, 2026 2:30 PM హన్మకొండ General
జిల్లాలో నేడు ఎమ్మెల్యేల అభివృద్ధి కార్యక్రమాలు - Udayam
జిల్లాలో నేడు ఎమ్మెల్యేలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల, క్యాంప్ ఆఫీస్, సంగెంలో పాల్గొననున్నారు. నాయిని రాజేందర్ రెడ్డి బోడగుట్టలో, కె.ఆర్. నాగరాజు హసన్‌పర్తి, 1వ డివిజన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Comments

G
Loading comments...