వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ పట్టణంలో రూ.4 కోట్లతో నిర్మించనున్న నూతన ఇరిగేషన్ భవనానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. ఆధునిక సౌకర్యాలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో సాగునీరు, రహదారులు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

