Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌- నారాయణపేట రహదారి కోసం చిట్టెం పాదయాత్ర

Follow Udayam on Google
Harika Oct 17, 2026 2:40 PM నారాయణపేటGeneral
మక్తల్‌–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి పనులు ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పలుమార్లు శంకుస్థాపనలు చేసినా పనులు ముందుకు సాగడం లేదని పేర్కొంటూ, నేడు పాదయాత్ర చేపట్టనున్నారు. మక్తల్‌ నారాయణపేట చౌరస్తా నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. గుంతల రహదారితో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...