వార్తలకు తిరిగి వెళ్లండి

చలువాది షణ్ముఖ్ జతిన్ ఆరు నెలల 21 రోజుల వయసులో బాల్‌తో ఆడుతూ, ముందుకు పంపిన బాల్‌ను రెండు చేతులతో పట్టుకుని రికార్డు సాధించాడు. తల్లిదండ్రులు తీసిన వీడియోను బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపగా పరిశీలించి నమోదు చేశారు.
ప్రస్తుతం బాలుడి వయసు 9 నెలలు. తల్లిదండ్రులకు ధ్రువీకరణ పత్రం, నేషనల్ రికార్డ్ హోల్డర్ షీల్డును సంస్థ పంపింది. ఈ గుర్తింపుపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

