Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందానగర్‌లో దుర్గామాతను దర్శించుకున్న మాజీ మంత్రి

Follow Udayam on Google
Harika Oct 17, 2026 3:16 PM హైదరాబాద్General
చందానగర్‌లో దుర్గామాతను దర్శించుకున్న మాజీ మంత్రి  - Udayam
హైదరాబాద్‌ చందానగర్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ దర్శించుకున్నారు. యాదిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...