వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, హన్మకొండ, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్కర్నూల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Comments
Loading comments...

