వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్లో భారత్లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. శనివారం తెల్లవారుజామున ఎల్వోసీ వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించిన సైన్యం అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిగాయి.
మిగిలిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Comments
Loading comments...

