Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపై మృతదేహం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:57 PM మార్కాపురంGeneral
కొండపై మృతదేహం - Udayam
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం కాంట్రగుంట రోడ్డు పక్కన కొండపై గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యా? లేక ఇతర కారణాలతో మృతి చెందాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Comments

G
Loading comments...