వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా భారీ కేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
చెరువు సుందరీకరణ, కొత్తగా నిర్మిస్తున్న మైసమ్మ ఆలయ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

