Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా రద్దీ.. పంతంగి వద్ద ట్రాఫిక్ జామ్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:44 PM హైదరాబాద్General
దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు బారులు తీరగా, ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోవడం, సాంకేతిక సమస్యలు కూడా రద్దీకి కారణమైనట్లు తెలుస్తోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు వాహనాలను లక్కారం నుంచి వలిగొండ మీదుగా చిట్యాలకు దారి మళ్లిస్తున్నారు.

Comments

G
Loading comments...