Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు

Follow Udayam on Google
Harika Oct 17, 2026 3:36 PM కడపGeneral
APలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రం వైపు ఇరువర్గాల కార్యకర్తలు దూసుకెళ్లడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు పలువురిపై లాఠీఛార్జ్‌ చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమలోని పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...