వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లోని జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను కలెక్టర్ ప్రియాంక బుధవారం సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి బట్టీ పట్టకుండా అర్థం చేసుకుని చదివితే సివిల్స్ వంటి ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చని సూచించారు.
అనంతరం SA-1 పరీక్షలు, కిచెన్ మెనూ, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు.
Comments
Loading comments...

