వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్వేల్ మండలం మక్త మాసాన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మల్టీపర్పస్ వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారతం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని స్వాతి సూచించారు. గ్రామాల పరిశుభ్రత కోసం ప్రతిరోజూ రెండు గంటలు కేటాయించాలని కోరారు.
Comments
Loading comments...

