వార్తలకు తిరిగి వెళ్లండి

మిజోరం పబ్లిక్ సర్వీస్ కమిషన్(MPSC)లో పరిపాలనా, నియామక సంస్కరణలు చేపట్టాలని మిజోరమ్ జిర్లై పావల్(MZP) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఐజ్వాల్‌లోని కమిషన్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
ప్రస్తుత వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(OTR) విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగాల వారీగా దరఖాస్తులు స్వీకరించాలని MZP డిమాండ్ చేసింది. అయితే OTRను రద్దు చేయడం అంగీకారయోగ్యం కాదని MPSC స్పష్టం చేసింది.
Comments
Loading comments...

