Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిక్స్‌డ్‌, సింగిల్స్‌లో ఫ్రాన్స్‌కు స్వర్ణాలు

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:20 AM జాతీయంక్రీడలు
మిక్స్‌డ్‌, సింగిల్స్‌లో ఫ్రాన్స్‌కు స్వర్ణాలు - Udayam
దిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రెంచ్‌ ప్లేయర్లు సత్తాచాటారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తామ్‌ గిక్వెల్‌-డెల్‌ఫైన్‌ డెల్‌రూ జోడీ, పురుషుల సింగిల్స్‌లో అలెక్స్‌ లానియెర్‌ స్వర్ణాలు గెలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ జోడీ 22-20, 19-21, 21-15తో చైనా జోడీని ఓడించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌కు ఇది చారిత్రక విజయం.

Comments

G
Loading comments...