Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిట్టపల్లి గ్రామంలో పర్యటించిన ఎంపీడీవో

Follow Udayam on Google
p.g.murthy Sep 02, 2026 11:14 AM మంచిర్యాలGeneral
మిట్టపల్లి గ్రామంలో పర్యటించిన ఎంపీడీవో - Udayam
లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను స్థానిక ఎంపీడీవో మధుసూదన్ తనిఖీ చేశారు. బుధవారం ఉదయం ఆయన మిట్టపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు కాలనీలలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం, అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఉన్నారు.

Comments

G
Loading comments...