Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై క్షిపణి దాడి

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 10:55 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై క్షిపణి దాడి - Udayam
ఉక్రెయిన్‌లోని క్రివీ రిహ్‌లో లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఆర్సెలార్‌మిత్తల్‌ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది కార్మికులు గాయపడ్డారు. దాడితో కోర్ ఎనర్జీ, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కార్యకలాపాలు దెబ్బతిని ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది.

Comments

G
Loading comments...