Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిత్రుడి కుటుంబానికి రూ.24 వేల ఆర్థిక సాయం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:39 PM యాదాద్రి భువనగిరిGeneral
మిత్రుడి కుటుంబానికి రూ.24 వేల ఆర్థిక సాయం - Udayam
ఏదుల్లగూడెం గ్రామానికి చెందిన కరుణాకర్‌ ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబానికి పదో తరగతి స్నేహితులు రూ.24 వేల ఆర్థిక సాయం అందించారు. మిత్రుడి మరణం తమను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని సూచించారు.

Comments

G
Loading comments...