వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీలోని NH-30లో లక్ష్మీపురం జంక్షన్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన గ్రామాల డైరెక్షన్ బోర్డులో తప్పులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరుపల్లి, పట్టుచీర గ్రామాల దిశలను తప్పుగా సూచించారని చెబుతున్నారు.
దీనిపై వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే బోర్డును పరిశీలించి, సరైన వివరాలతో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

