వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: మిషన్ భగీరథ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను త్వరగా చెల్లించాలని కోరుతూ TUCI ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ వేతన కోతలను నివారించి, నిర్ణయించిన కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు.
సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

