Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో ఫలితాలపై ‘మిషన్ మార్చి’

Follow Udayam on Google
హరిక శర్మ Jul 27, 2026 12:33 PM అమరావతిGeneral
పదో ఫలితాలపై ‘మిషన్ మార్చి’ - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ మార్చి-2027’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల 13 నుంచి వచ్చే ఏడాది మార్చి 27 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులతో పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థుల పురోగతిని లీప్ యాప్‌లో నమోదు చేసి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...