Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథకు పదేళ్లు

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Aug 07, 2026 4:42 PM సిద్దిపేటతెలంగాణ
మిషన్ భగీరథకు పదేళ్లు - Udayam Digital
ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా గోదావరి జలాలను శుద్ధి చేసి ఇంటింటికీ నీటి సరఫరా చేస్తున్నారు. గజ్వేల్‌లో ప్రారంభమైన ఈ పథకం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. కోమటిబండ నుంచి గ్రావిటీ ద్వారా పలు గ్రామాలకు నీరు అందిస్తున్నారు. లీకేజీలు, నీటి వృథాను అరికట్టాలని అధికారులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...