Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘SIR’లో 73 లక్షల ఓట్లు గల్లంతు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 11, 2026 6:51 AM హైదరాబాద్తెలంగాణ
‘SIR’లో 73 లక్షల ఓట్లు గల్లంతు - Udayam
తెలంగాణలో ‘SIR’లో 73 లక్షల ఓట్లు గల్లంతైనట్లు ప్రాథమికంగా తేలింది. వీరిలో చనిపోయినవారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు, ఎన్యూమరేషన్ సమర్పించనివారు ఉన్నారు. ఈ నెల 17న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విడుదల కానుంది. పేరు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. 2002 ‘SIR’లో వివరాలు సరిగ్గా నమోదు చేయని 20% మందికి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తేనే ఓటు పునరుద్ధరిస్తారు.

Comments

G
Loading comments...