వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రష్యాకు చెందిన ఒక విమానం రాడార్ నుంచి అదృశ్యమవ్వడం కలకలం రేపింది. ఈ విమానంలో 189 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
బ్లాక్ సీ ప్రాంతంలో విమానం గల్లంతైనట్లు సమాచారం అందడంతో, రక్షణ బలగాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది.
Comments
Loading comments...

