Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లో ప్రైవేట్ కార్గో విమానం మిస్సింగ్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 08, 2026 10:51 AM జాతీయంGeneral
పాకిస్థాన్‌లో ప్రైవేట్ కార్గో విమానం మిస్సింగ్ - Udayam
షార్జా నుంచి కరాచీకి వస్తున్న కే2 ఎయిర్‌వేస్‌కు చెందిన ‘బోయింగ్ 737’ కార్గో విమానం అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయి అదృశ్యమైంది. సాంకేతిక సమస్యతో వేగంగా కిందకు దిగుతూ మిస్సయిన ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...