Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ సాంగ్ విడుదల

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 12, 2026 11:29 AM ఆల్ ఇండియా వినోదం
‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ సాంగ్ విడుదల - Udayam
‘మిస్సింగ్ మేఘన’ సినిమా ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ లిరికల్ సాంగ్‌ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది. రామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. పాటను ఆర్.ఆర్. ధృవన్ రచించి, సంగీతం అందించగా జావేద్ అలీ పాడారు.

Comments

G
Loading comments...