Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిస్సింగ్ అయిన ఇద్దరు బాలురను అప్పగించి నభీమిలి సీఐ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 10:16 PM విశాఖపట్నంGeneral
మిస్సింగ్ అయిన ఇద్దరు బాలురను అప్పగించి నభీమిలి సీఐ - Udayam
VSP..మూలకుద్ది గ్రామస్తులు చెందిన ఇద్దరు బాలురు ఇంట్లో ఇబ్బందుల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోగా ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే భీమిలి సి.ఐ దివాకర్ యాదవ్ గారికి ఫిర్యాదు చేశారు .ఫిర్యాదు అందిన 2 గంటలలోపే సి.ఐ గారు మరియు టీం చురుగ్గా స్పందించి సాంకేతిక ఆధారాలతో ఇద్దరు బాలురను గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలను కాపాడినందుకు తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...