వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మిర్చి మార్కెట్‌కు మంగళవారం 45 వేల ఏసీ మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌లో సీడు రకాలు కిలో రూ.160–380, తేజా బెస్ట్ రూ.170–225, 2043 భేడిగి రూ.180–380 వరకు పలికాయి.
355 భేడిగి, సీజెంటా, 341, నెం.5 రకాలు రూ.170 నుంచి రూ.290 వరకు విక్రయమయ్యాయి. నాటు రకాలు రూ.180–290 పలకగా, తాలు రకం రూ.120–160 మధ్య ధర నమోదైంది.
Comments
Loading comments...

