వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒక పీఈటీ పోస్టు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. కుమారస్వామి తెలిపారు.
ఔట్‌సోర్సింగ్ విధానంలో పోస్టు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. బీపీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 11 సాయంత్రం 4 గంటలలోపు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

